మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* యువతే వికసిత్ భారత్‌కు పునాది: MP డీకే అరుణ
* ట్రాఫిక్ పోలీసులకు ఎండల నుంచి ఉపశమనం.. సన్ గ్లాసెస్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ జానకి
* జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యం: డిసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
* ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: MLA మధుసూదన్ రెడ్డి