VIDEO: ఆదిలాబాద్‌కు చేరుకున్న కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం చేరుకున్నారు. నేరడిగొండ టోల్ ప్లాజాకు వచ్చిన ఆయనకు MLA అనిల్ జాదవ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం MLA అనిల్ జాదవ్ మాజీమంత్రి కేటీఆర్‌తో కలిసి బాల్క సుమన్‌ను పరామర్శించడానికి బయలుదేరారు.