హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఇన్‌స్టాగ్రామ్‌లో మెగాస్టార్‌పై అసభ్యకర పోస్ట్‌లు.. జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేసిన అభిమానులు
➢ నేటి నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం.. డబ్బు ఆశతో బెట్టింగ్ ఊబిలో పడొద్దు: సీపీ సజ్జనార్
➢ నగరంలో ఏప్రిల్ 2న వీర హనుమాన్ విజయ యాత్ర
➢ నగరంలో ప్రైవేటు ట్యాంకర్లు జలమండలి లోగోను వినియోగిస్తే క్రిమినల్ కేసులు: ఎండీ అశోక్ రెడ్డి