శరవేగంగా జరుగుతున్న నాలుగో లైన్ సర్వే
VZM: కొత్తవలస-విజయనగరం మధ్య రైల్వే నాలుగో లైన్ సర్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, రోడ్లు భవనాల శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించారు. నాలుగో లైన్‌లో ఇళ్ళులు కోల్పోతున్న యాజమానులు సమక్షంలో కొలతలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్&బి ఇంజనీర్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.