కూటమిపై దారా సుధీర్ తీవ్ర విమర్శలు

కూటమిపై దారా సుధీర్ తీవ్ర విమర్శలు
NDL: నందికొట్కూరు వైసీపీ కార్యాలయంలో మాజీ సర్పంచులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వైసీపీ ఇంఛార్జ్ దారా సుధీర్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.