ఎమ్మెల్యే‌కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

ఎమ్మెల్యే‌కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

MHBD: బయ్యారం మండలంలోని రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో గల సింగారం, రామచంద్రపురం, చింతోని గుంపు గ్రామాలలో , ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య నిధుల నుండి సుమారు 5,25,000 రూపాయలు ఐమాక్స్ ఎల్ఈడి లైట్స్ మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామ ప్రజలు తెలిపారు.