పిడుగు పడి 7 మేకలు మృతి

పిడుగు పడి 7 మేకలు మృతి

ఆదిలాబాద్: దండేపల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పిడుగు పడడంతో మేతకు వెళ్లిన 7 మేకలు మృతి చెందాయి. బుధవారం కురిసిన అకాల వర్షానికి పిడుగు పడగా నర్సాపూర్ గ్రామానికి చెందిన పులిశెట్టి శ్రీనివాస్‌కి చెందినా 4 మేకలు, తోట్ల సత్తాయ్యకి చెందిన 3 మేకలు మృతిచేందయి. రూ.80 వేలవరకు నష్టం వాటిల్లాందని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.