ప్రధాని పర్యటన ఏర్పాట్లపై హోం మంత్రి సమీక్ష

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై హోం మంత్రి సమీక్ష

కృష్ణా: ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు మే 2న ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో ఆమె సమీక్ష నిర్వహించారు.