UPDATE: ఆధార్ ఉన్నా టికెట్‌పై మహిళ వివరణ

HYD: ఉప్పల్ నుంచి HNK వెళ్తున్న ఓ మహిళకు ఎక్స్‌ప్రెస్ బస్సులో టికెట్ చార్జీ వసూలు చేయడంపై మహిళ వివరణ ఇచ్చింది. ఆధార్ కార్డు అప్డేట్ ఉన్నప్పటికీ, తనతో వాగ్వాదానికి దిగి టికెట్ తీసుకున్నారని మహిళ ఆరోపించింది. తన ఆధార్ కార్డుపై TG ఉందని, తాను ఆగస్టు 1వ తేదీన తొర్రూర్ డిపో బస్సులో ఉచితంగా ప్రయాణించినట్లు తెలిపారు.