VIDEO: విద్యార్థులకు వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం

VIDEO: విద్యార్థులకు వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం

BDK: మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ ST BOYS హాస్టల్‌లో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో ఆదివారం సామాజిక కార్యకర్త కర్నె రవి పాల్గొన్నారు. నిరుపేద విద్యార్థులు దళిత గిరిజన వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని తెలిపారు.