VIDEO: ఆ కథనం అసత్యం: బీటెక్ రవి

VIDEO: ఆ కథనం అసత్యం: బీటెక్ రవి

KDP: వేంపల్లి (M) బక్కన్నగారిపల్లె మైనింగ్ వ్యవహారంపై ఓ పత్రికలో వచ్చిన వార్తలు పూర్తిగా అసత్యమని పులివెందుల TDP ఇన్‌ఛా‌ర్జ్ బీటెక్ రవి అన్నారు. గురువారం TDP ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ.. మైనింగ్ యజమాని అనుమతులు లేవని చెప్పకుండా తమ నాయకులు వద్ద రూ.90 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అనుమతులు లేకుండా మైనింగ్ జరిగిందని విమర్శించారు.