VIDEO: కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

CTR: కార్తీకమాసం మూడవ సోమవారం పర్వదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలో పురాతనమైన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు లింగాన్ని ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.