'ఒక్క హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడుతారు'
TPT: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మలో ఫ్రీగా నేను సినిమాలు చూశాను. ఆరేడు వందలు పెట్టి ఎలా చూసేది అని అన్నారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి ఈ వ్యవస్థలే కారణమని తెలిపారు. ఈ వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారన్నారు. ఒక్క హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడుతారని ఆయన పేర్కొన్నారు.