హుస్నాబాద్‌కు సీఎంను రమ్మని కోరం: మంత్రి

హుస్నాబాద్‌కు సీఎంను రమ్మని కోరం: మంత్రి

SDPT: మొంథా తూఫాన్ ప్రభావం హుస్నాబాద్ నియోజకవర్గంపై తీవ్రంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తూఫాన్ ప్రభావ ప్రాంతాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొత్తం రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోనే తూఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. నష్టం చాలా జరిగిందని ఈ విషయంపై ముఖ్యమంత్రికి వివరించానని తెలిపారు. ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలించారు.