'ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి'

'ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి'

KDP: ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని బీటెక్ రవి సూచించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను బహిర్గతం చేయాలని ఆయన కోరారు.