వాహనాల తనిఖీలు చేసిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్

వాహనాల తనిఖీలు చేసిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్

MHBD: తొర్రూరు పట్టణంలో జాతీయ రహదారిపై అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ బస్సులకు సంబంధించిన సెక్యూరిటీ జాగ్రత్తలు, అవసరమైన పత్రాలను పరిశీలించారు. వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.