పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

CTR: పుంగనూరు పురపాలిక బ్రాహ్మణ వీధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మొదట విద్యార్థులతో సరస్వతి పూజ చేయించారు. అనంతరం HM రుద్రాణి మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జీవితంలో తొలి మెట్టు అని చెప్పారు. విద్యార్థులందరూ శతశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.