నాంపల్లిలోని పలు గ్రామాల్లో పోలీస్ బలగాల కవాత..!

నాంపల్లిలోని పలు గ్రామాల్లో పోలీస్ బలగాల కవాత..!

NLG: నాంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం సీఐ డి.రాజు, ఎస్సై లింగారెడ్డి నాంపల్లి ఆధ్వర్యంలో మర్రిగూడ, నాంపల్లి పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.