VIDEO: 'జిల్లాకు ముందస్తు చర్యలకు రూ. కోటి కేటాయింపు'

VIDEO: 'జిల్లాకు ముందస్తు చర్యలకు రూ. కోటి కేటాయింపు'

NZB: భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం సీఎస్ రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా రూ. కోటి చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.