వారపు సంత బహిరంగ వేలంపై పలు అనుమానాలు

వారపు సంత బహిరంగ వేలంపై పలు అనుమానాలు

VZM: కొత్తవలస వారపు సంత 2026-27కు సంబంధించి జెడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట్రామన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన బహిరంగ వేలం ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించడంపై స్థానికులకు అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టినట్లు ఈరోజు జరిగిన బహిరంగం వేలంలో బహిర్గతమైంది. మరోసారి వేస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ఔత్సాహికుల అభిప్రాయపడుతున్నారు.