'విద్యార్థులు ఉపకరణ వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలి'
BHPL: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న BC, EBC విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా BC అభివృద్ధి అధికారి ఇందిరా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ.. అర్హత గల విద్యార్థులు డిసెంబర్ 15వ తేదీ లోపు ఈ-పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.