జిల్లా ప్రజలకు నారా లోకేశ్ శుభాకాంక్షలు

ప్రకాశం: జిల్లా పెద్దారవీడు మండలం గుండంచెర్ల-మాగుటూరు మధ్య నల్లమల్ల అడవుల్లో కాటమ రాజుస్వామి తిరునాళ్ల సందర్భంగా.. మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుళ్లకు జరిపే ఉత్సవాలు తిరునాళ్లు ఒక రాజుకి చేస్తున్నారంటే ఆయన ఎంత ప్రజారంజక పాలకుడో మనం అర్థం చేసుకోవచ్చని అన్నారు.