వైరాలో బీఆర్ఎస్ బోణీ.. మదినేని సునీత విజయం

వైరాలో బీఆర్ఎస్ బోణీ.. మదినేని సునీత విజయం

KMM: వైరా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఖాతా తెరిచింది. పట్టణంలోని 12వ వార్డు నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థిని మదినేని సునీత ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన మిట్టపల్లి కృష్ణవేణిపై ఆమె స్పష్టమైన ఆధిక్యం సాధించారు.