ఒక్క ఓటుతో గెలిచి.. ఉపసర్పంచ్‌గా ఎంపీక

ఒక్క ఓటుతో గెలిచి.. ఉపసర్పంచ్‌గా ఎంపీక

MDK: తొలి విడత పోలింగ్‌తో ఒక్క ఓటు తేడాతో గెలిచి ఉపసర్పంచ్ పదవి దక్కిన ఆసక్తికర ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. పాపన్నపేట మం. సీతానగరం గ్రామంలో 6వ వార్డులో పత్రి సాయిలు, పత్రి విజయ్‌ కూమార్ పోటీ పడ్డారు. మొత్తం 62 ఓట్లు పోల్ కాగా అందులో రెండు చెల్లకపోగా, ఒకటి నోటాకు పడింది. మిగతా 59 ఓట్లలో సాయిలుకు 30, విజయ్‌ కుమార్‌కు 29 ఓట్లు వచ్చాయి.