అంబటి రాంబాబుకి ఎమ్మెల్యే గళ్ళా హెచ్చరికలు

అంబటి రాంబాబుకి ఎమ్మెల్యే గళ్ళా హెచ్చరికలు

GNTR: అమరావతి రోడ్డులోని ఎ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవిధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయాని అంబటి రాంబాబు అనటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఏడు నెలలుగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిఒక్కరూ కూటమివైపుకు అడుగులు వేస్తున్నారని తెలిపారు.