ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు

ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు

 నెల్లురూ: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు తప్పవని ఉదయగిరి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేష్ ప్రేమ్‌కుమార్ తెలిపారు . వరికుంటపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ఎన్నికల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నిబంధనలకు లోబడి పని చేయాలని తెలిపారు.