VIDEO: తెనాలి మున్సిపాలిటీకి నూతన భవనం

GNTR: తెనాలి మున్సిపాలిటీకి నూతన భవనం రానుంది. పట్టణ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక డిజైన్‌తో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. నూతన భవనం యొక్క నమూనాను మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ నూతన భవనంలో విశాలమైన కార్యాలయ స్థలాలు, సమావేశ మందిరాలు, ప్రజల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉండనున్నాయి.