జిల్లాలో వర్షపాత నమోదు వివరాలు

KNR: జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఓ మోస్తరు వర్షం పడుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూరు మండలంలో 119.5 MM, చిగురు మామిడి 90.0 MM, KNR 86.5MM ఇల్లంతకుంట, 85.8 MM, జమ్మికుంట 73.8 MM, చొప్పదండి 74.3 MM, తిమ్మాపూర్ 73.5 MM, వీణవంక 66.0 MM, KNR 61.8 MM, కొత్తపల్లి 56.8 MM, శంకరపట్నం 45.8 MM, HZB 43.8 MM, నమోదైంది.