నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఈనెల 16న ఉదయగిరి మండల సర్వసభ్య సమావేశం
➢ నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణకు ఏడాదిపాటు నో బెయిల్
➢ నేరేడుపల్లిలో కన్న కూతురుపై తండ్రి లైంగిక దాడి.. యావజ్జీవ కారాగార శిక్ష
➢ కావలి డివిజన్ ఏపీ టీచర్స్ క్రికెట్ & త్రోబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి