ఉపాధి హామీ కార్మికులకు 200 రోజులు పని కల్పించాలి: AIAWU

ఉపాధి హామీ కార్మికులకు 200 రోజులు పని కల్పించాలి: AIAWU

KNR: ఉపాధి హామీ కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి, రూ.600 ఇవ్వాలని ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి సుంకరి సంపత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏరడపల్లిలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 6 వారాలుగా ఉపాధి హామీ కార్మికుల కూలీ వేతనంపెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలన్నారు.