లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
KMM: సత్తుపల్లి మండలం యతలకుంట గ్రామానికి చెందిన వల్లెపు లక్ష్మికి మంజూరు అయినా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబు అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరుకు సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.