VIDEO: ఫారెస్ట్ ఆఫీసర్లు ట్రెంచ్ తవ్వారని రైతు ఆత్మహత్యాయత్నం

VIDEO: ఫారెస్ట్ ఆఫీసర్లు ట్రెంచ్ తవ్వారని రైతు ఆత్మహత్యాయత్నం

ASF: కాగజ్ నగర్ మండలం బాలాజీ అనుకోడకి చెందిన రైతు దుర్గం రాజేశ్వర్ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫారెస్ట్ ఆఫీసర్లు తన భూమిలో ట్రెంచ్ తవ్వుతున్నారని మనస్తాపంతో పురుగుల మందు తాగాడన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.