మా కుమార్తె వివాహానికి తరలిరండి: ఎమ్మెల్యే

మా కుమార్తె వివాహానికి తరలిరండి: ఎమ్మెల్యే

ATP: తన కుమార్తె వివాహానికి కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు తరలిరావాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. అనంతపురంలో మే 16న చరిత, రాహుల్ ఆదిత్యల వివాహం జరగనుందని తెలిపారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ప్రతి ఇంటికీ వచ్చి తాను స్వయంగా ఆహ్వానించాల్సి ఉన్నా సమయాభావ రీత్యా కుటుంబసభ్యుల చేత పెళ్లి పత్రికలు అందించానని చెప్పారు.