హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా భారీ దాడి

హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా భారీ దాడి

హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా భారీ దాడి చేసింది. ఇరాన్ క్షిపణి స్థావరంపై అత్యంత శక్తివంతమైన బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్ తీరంలో పటిష్టంగా నిర్మించిన మిస్సైల్ కేంద్రంపై 5,000 పౌండ్ల బాంబులతో దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పోస్ట్ చేసింది. హర్మూజ్ వద్ద అంతర్జాతీయ షిప్పింగ్‌కు ఇరాన్ నౌక విధ్వంసక క్రూయిజ్ క్షిపణుల స్థావరం ముప్పుగా మారినట్లు అమెరికా తెలిపింది.