వికారాబాద్‌లో 32 వార్డులకు ఎన్నికలు

వికారాబాద్‌లో 32 వార్డులకు ఎన్నికలు

VKB: వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 34 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఒకటో వార్డు అభ్యర్థి పట్లోళ్ల అనంతరెడ్డి, 15వ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి ఏకగ్రీవం కావడం జరిగింది. 32 వార్డులకు సంబంధించి 112 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి తెలిపారు.