VIDEO: ఎస్సారెస్పీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

WGL: ఎస్సారెస్సీ కాలువ భూ ములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సారెస్పీ ఏఈ జమీల్ పాషా హెచ్చరించారు. శుక్రవారం వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామాల నుంచి వెళ్తున్న ఎస్సారెస్పీ కాలువ వెంట ఉన్న భూములను ఆక్రమించుకున్న స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొంత మంది వ్యక్తులు ఫెన్షింగులు నాటి గేట్లు పెట్టిన వాటిని జేసీబీ సహాయం తొలగించారు