VIDEO: తొర్రూరు మాజీ జడ్పీటీసీకి ఎర్రబెల్లి పరామర్శ
MHBD: తొర్రూరు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌కు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసుపత్రికి వెళ్లి ఆయనని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.