పీజీఆర్ఎస్‌లో వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు

పీజీఆర్ఎస్‌లో వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు

AKP: పీజీఆర్ఎస్‌లో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కసింకోట ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఇవాళ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీటిని పరిశీలించి అర్జీదారులతో మాట్లాడారు. అర్జీలపై విచారణ నిర్వహించి సమస్యల పరిష్కారిస్తామన్నారు.