SGT ఉపాద్యాయుడిగా జగ్గంపేట మండల వాసి

KKD: డీఎస్సీ ఫలితాలలో 83% మార్కులతో SGT టీచర్‌గా ఓపెన్ క్యాటగిరిలో జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన దేవి ఉదయ్ రవికిరణ్ సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా రవి కిరణ్‌ను గ్రామ టీడీపీ నేత ముసిరెడ్డి నాగేశ్వరరావు అభినందించారు. ఈ మధ్య కాలంలో ఒకరు కానిస్టేబుల్‌గా, మరొకరు ఉపాద్యాయుడిగా ఉద్యోగం సాధించడం గ్రామానికి గర్వకారణమని గ్రామస్తులు అన్నారు.