నిరుద్యోగులకు శుభవార్త

GNTR: AP స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 6న జాబ్ మేళాను మంగళగిరిలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు తెలిపారు. VJTM&IVTR డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. 18 ఏళ్లు నిండి 10th, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ, బీటేక్ ఆపై విద్యార్హత ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు.