నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

TG: కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పార్టీ పదవుల భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. ఈనెలాఖరులోగా ముఖ్యమైన పోస్టులు అన్నింటినీ భర్తీ చేయడానికి షెడ్యూల్​ఖరారు చేశారు. ఈ మేరకు పదిరోజుల శిక్షణ సందర్భంగా DCCలకు తేదీలను ఖరారు చేసి పేర్లు ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్​చైర్మన్లు, డైరెక్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయి.