అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత

KMR: అక్రమంగా ఇసుకను నిజాంసాగర్ ఎస్సై తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు. మంజీరా నది నుండి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను శనివారం 12UB1605 మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గేటు వద్ద పట్టుకొని కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.