రాజాపూర్ నూతన సర్పంచ్‌లు వీరే 1/1

రాజాపూర్ నూతన సర్పంచ్‌లు వీరే 1/1

MBNR: రాజాపూర్ మండలంలో సర్పంచ్‌లుగా గెలిచిన అభ్యర్థులు వీరే : రాజాపూర్: రామకృష్ణ, ఈద్గాన్ పల్లి: గణేష్, రాయపల్లి: గాయత్రి, రంగారెడ్డి గూడ: రేవతి, గుండ్లపోట్లంపల్లి: మూసయ్య, మల్లేపల్లి: లింగం, కుచర్ కల్: వెంకటయ్యగౌడ్, ముదిరెడ్డిపల్లి: మీనాగౌడ్, తిర్మాలాపూర్: బండారి వెంకటేష్, నాన్ చెర్ తండా: జటావత్ వెంకటేష్, నర్సింగ్ తండా: శ్రీనివాస్ నాయక్‌లు గెలుపొందారు.