VIDEO: రామాలయంలో ప్రవేశించిన పాము

VIDEO: రామాలయంలో ప్రవేశించిన పాము

కోనసీమ: అమలాపురంలోని స్థానిక బుచ్చమ్మ అగ్రహారం రామాలయంలో బుధవారం ఉదయం తాచుపాము ప్రవేశించింది. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా బంధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాములు కనిపిస్తే చంపవద్దని తనకు సమాచారం అందించాలన్నారు.