కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈవో, ఎంపీడీవో

కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈవో, ఎంపీడీవో

RR: పాటిగడ్డ గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఎంఈవో చంద్రశేఖర్, ఎంపీడీవో రవి చంద్ర కుమార్ రెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటరూంతోపాటు స్టోర్‌ రూంను పరిశీలించారు. విద్యార్థులతో ఆహారము నాణ్యత గురించి మాట్లాడారు. పరిసరాల శుభ్రత, మంచినీరు సరఫరా, శుభ్రమైన ఆహారం అందించాలన్నారు.