VIDEO: ఉప్పల్ స్టేడియంలోకి NO ENTRY.. ఇయర్ ఫోన్స్ సైతం!

VIDEO: ఉప్పల్ స్టేడియంలోకి NO ENTRY.. ఇయర్ ఫోన్స్ సైతం!

HYD: ఉప్పల్ స్టేడియంలోకి కనీసం సెల్ఫీ స్టిక్, ఇయర్ ఫోన్ బర్డ్స్ సైతం అనుమతి లేదని పోలీసులు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. కెమెరా, కర్రలు, గొడుగు, బ్యాట్, షార్ప్ ఆబ్జెక్ట్, మెటల్స్, మద్యపానం, కంప్యూటర్, వీడియో రికార్డర్, ఫైర్ క్రాకర్స్, అగ్గిపెట్టె, బైనాక్యులర్, చార్జర్లు, పవర్ బ్యాంకులు, బాటిల్స్, క్యాన్లు, పౌడర్, లేజర్ లైట్‌లు అనుమతించరు.