మైలవరం జలాశయానికి నీరు నిలుపుదల

మైలవరం జలాశయానికి నీరు నిలుపుదల

KDP: గండికోట జలాశయంలో కింద ఉన్న మైలవరం జలాశయానికి వెళ్తున్న నీళ్లను నిలుపుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉమామహేశ్వరులు తెలిపారు. మైలవరానికి గరిష్ఠ స్థాయిలో నీరు చేరడంతో నిలుపుదల చేసినట్లు వివరించారు. నంద్యాల జిల్లా అవుకు చెరువు నుంచి గండికోటలోకి 11500 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నట్లు తెలిపారు.