'MLA శంకర్ సమక్షంలో బీజేపీలో చేరిన మరుసుకోల కేశవ్'

'MLA శంకర్ సమక్షంలో బీజేపీలో చేరిన మరుసుకోల కేశవ్'

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం చీచిదారి గ్రామ స్వతంత్ర సర్పంచ్ మరుసుకోల కేశవ్, పలువురు నాయకులు MLA పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.