పుంగనూరులో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
CTR: పుంగనూరు మండల వ్యాప్తంగా పాఠశాలలోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేసినట్లు ముడి పాపనపల్లి పీహెచ్సీ డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఏపీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు పాత్రలను అందజేశారు. తర్వాత నులిపురుగుల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు. తరువాత చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.