పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యకరమైన సమాజానికి భూమిక

పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యకరమైన సమాజానికి భూమిక

NZB: పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యకరమైన సమాజానికి భూమిక అని NSS) యూనిట్ -III ప్రోగ్రామ్ ఆఫీసర్ స్వామి పేర్కొన్నారు. 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని శ్రమదానం చేశారు.